Swasakesari శ్వాసకేసారి

Price: ₹650.00
SWASA KESARI
D
100% AYURVEDIC
...
100% RESULT
మన సిరప్ లో వాడిన వస్తువులు: వస, లవంగం, చిరు బోద్ది యాలుకలు, అల్లం, పుష్కరమోల్, నేల ఉసిరి, తానికాయ, తిప్పిలి, తులసి, అశ్వగంధ, వాసకం, దాల్చిన చెక్క, కర్పూరం, కస్తూరి బెండ, సైంధవ లవణం మొదలగు అతి పూర్వ పద్దతులలో వాడిన ఆయుర్వేదిక్ వనమూలికలతో తయారు చేయబడిన శ్వాస కేసరి సిరప్.
ఆస్తమా, సైనస్, డస్ట్ అలర్జిని నయముచేస్తుంది.
తినకూడని పదార్ధములు : కలింగరకాయ (Water Melon), కర్బుజకాయ, దోశకాయ, జామకాయ, అరటిపండు, ద్రాక్ష, సీతాఫలం, పూరి, వడ, చికెన్ కబాబ్, గోబీ, పెరుగు, కూల్ డ్రింక్స్, కూల్ వాటర్, ఐస్క్రీమ్, స్వీట్ పదార్థములు మరియు పులుపు వస్తువులు అసలు తీసుకోకూడదు.
ఉదయం :- ఏమి తినకముందు 10ml సిరప్, 30ml గోరు వెచ్చని వాటర్ కలుపుకొని త్రాగాలి. సిరప్ తాగిన తర్వాత 20 ని||ల వరకు ఏమి తినకూడదు. రాత్రి భోజనానికి గంట ముందు 10ml సిరప్, 30ml గోరు వెచ్చని వాటర్ కలుపుకొని త్రాగాలి.
గమనిక : సగం సిరప్ అయిపోయిన తర్వాత సిరప్లోకి 40ml గోరు వెచ్చని వాటర్ కలుపుకొని బాగా షేక్ చేసుకొని త్రాగాలి.
ఈ సిరప్ క్రమం తప్పకుండా 180 రోజుల వాడితే మంచి ఫలితం ఉంటుంది. ఒక రోజుకి 5 లీటర్లు నీరు తప్పక త్రాగవలెను.
Local Contact:
SWASA KESARI
D
100% AYURVEDIC
...
100% RESULT
Ingredients used in our syrup: Vasa, cloves, chiru boddi yams, ginger, pushkaramol, ground amla, tanikaya, tippili, tulsi, ashwagandha, vasaka, cinnamon, camphor, kasturi benda, saindhava salt etc.
Cures asthma, sinus, dust allergy.
Foods that should not be eaten: Water melon, watermelon, cucumber, guava, banana, grapes, sweet fruit, puri, vada, chicken kebab, gobi, curd, cool drinks, cool water, ice cream, sweet and sour things should not be consumed.
Morning :- Drink 10ml of syrup and 30ml of warm water before eating. What should not be eaten for 20 minutes after drinking the syrup. Drink 10ml of syrup and 30ml of lukewarm water an hour before dinner.
Note : After half of the syrup is consumed add 40ml of warm water to the syrup and shake it well and drink it.
Regular use of this syrup for 180 days will give good results. One must drink 5 liters of water a day.
Local Contact:
Category: Ayurvedic Health Care